తెలుగు / Telugu (India)

దైవమును తెలుసుకొనేందుకు, గౌరవించేందుకు, మరియు ఆరాధించేందుకు తరువాతి తరాలకు సమకూర్చేందుకు దైవము-వనరులను కేంద్రీకృతం చేసెను.

Languages: Telugu

ఆసక్తి:  రాబోవు  తరాల శిష్యత్వము కొరకు ఏడు నిబద్ధతలు

Zealous: 7 Commitments for the Discipleship of the Next Generations

Truth78 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ మైఖేల్  చాలా కాలంగా పాస్టరుగా  పనిచేసిన  ఆయనకు  దేవుని పట్ల  మరియు  ఆయన  మహిమ పట్ల ఉన్న మక్కువ నుండి పుట్టిన ఉత్సాహం మరియు శ్రద్ధను వివరిస్తాడు మరియు  రాబోవు  తరాల శిష్యత్వము కొరకు  దేవునిపై  ఆశా దృష్టిని అందించే ఏడు నిబద్ధతలు అందజే జేస్తున్నాడు (కీర్తన 78:1-8).

 1. రాబోవు తరముల విశ్వాసము కొరకు లేఖనానుసారమైన దర్శనమును హత్తుకొనుట
 2. సంఘమునకు మరియు గృహమునకు మధ్య దృఢమైన సంబంధమును పెంపొందించుట
 3. దేవుని సంకల్పమంతటి యొక్క వెడల్పు, మరియు లోతును గూర్చి ఉపదేశించుట
 4. యేసు క్రిస్తు యొక్క మహిమ సువార్తను ప్రకటించుట
 5. మనస్సునకు హృదయమునకు మరియు చిత్తమునకు శిక్షణ నిచ్చుట
 6. దేవుని సార్వభౌమత్వపు కృప మీద ఆనుకొని ప్రార్ధించుట
 7. దేవుని మహిమ కొరకు దేవుని ఆరాధించుటను ప్రోత్సహించుట
వనరును డౌన్

విశ్వాసంలో స్థాపించబడుట

Established in the Faith

ఒక యౌవనస్థుడు యేసు క్రీస్తు యొక్కనిజమైన శిష్యుడు అని మనం ఎలా గుర్తించగలము? ఒక పిల్లవాడు క్రైస్తవ గృహంలో మరియు సంఘములో పెరుగుతున్నప్పుడు అన్ని సరైన విషయాలను తెలుసుకోవచ్చు , అయినను ఇంకా పాపములో చనిపోయి ఉండవచ్చును. (ఎఫెసీయులకు 2:1) దేవునికి దూరమైన హృదయంతో ఉండవచ్చును (యెషయా 29:13) ఈ మార్గదర్శిని చర్చిలో తల్లిదండ్రులు మరియు పెద్దల కోసం అభివృద్ధి చేయబడింది. 11 సంవత్సరాల వయస్సు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నగల యువకులు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉన్నారని, వారు "విశ్వాసంలో" ఉన్నారో లేదో తెలుసుకోవడానికి తమను తాము పరీక్షించుకోవడానికి సహాయపడతారు (2 కొరింథీయులు 13:5).

వనరును డౌన్

దాగిన విషయాలు: ఎన్ ఇవాన్జెలిస్టిక్ స్టడీ ఫర్ చిల్డ్రన్ ఆన్ కింగ్డమ్ ప్యారాబెల్స్

Things Hidden: An Evangelistic Study for Children on Kingdom Parables

యేసు ఉపమానాలు మహిమాన్వితమైన, జీవితాన్ని మార్చివేసే సత్యాన్ని కలిగి ఉంటాయి. కానీ గుడ్డి కన్నులు మరియు విభజించబడిన హృదయాలను కలిగి ఉన్నవారి నుండి దేవుడి నిజం యొక్క అందం మరియు విలువ దాగి ఉంది. రాజ్య ఉపమానాల యొక్క ఈ అధ్యయనం దేవుణ్ణి మాత్రమే ఆధ్యాత్మిక దృష్టి మరియు ఒక అవిభక్త హృదయానికి మూలంగా ఉన్నతుడిని చేస్తుంది. ఈ పాఠ్యప్రణాళిక లక్ష్యం పిల్లల్లో ఆధ్యాత్మిక ఆసక్తిని మేల్కొల్పడం, తద్వారా వారు దేవుని యొక్క రహస్య నిధిని వెదకి మరియు ఆయనలో వారి సంతృప్తిని చూస్తారు. ఒక సమ్మర్ బైబిల్ స్కూల్ సెట్టింగులో నేర్పించవలసిన దాగినని మంచి విషయాలు.

డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉన్న ఫైళ్ళు

 • ఉపాధ్యాయుల గైడ్: ప్రారంభ & ప్రాథమిక
 • ఉపాధ్యాయుల గైడ్: జూనియర్ & ఇంటర్మీడియట్
 • ఉపాధ్యాయుల గైడ్: కవర్లు
 • దృశ్య వనరులు
 • విద్యార్థి వర్క్: ప్రారంభ & ప్రాథమిక
 • విద్యార్థి వర్క్: జూనియర్ & ఇంటర్మీడియట్
 • విద్యార్థి వర్క్: కవర్లు
వనరును డౌన్